హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు బ్యాంకులకు సెలవు'

VZM: తొలివిడత ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ వి.వి. రమణమూర్తి వెల్లడించారు. బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, ఎస్.కోట మండలాలు సహా రాజాం పురపాలిక పరిధిలోని అన్ని బ్యాంకు శాఖలు ఆరోజు మూసి ఉంటాయని తెలిపారు.