హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన రాప్తాడు బాలిక

ATP: రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థిని క్రమంగా కోలుకుంటోంది. బాలికలో ఉత్సాహాన్ని నింపేందుకు ఆస్పత్రి వైద్య సిబ్బంది తాజాగా ఆమెతో కేక్ కట్ చేయించి, సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.