E.G: పంచాయతీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు గోకవరంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి 3 అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులకు అనుమతి లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గోకవరంలో మూడు అంచెల బందోబస్తు ఏర్పాటు


