హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన మత్స్యకారులు.. కుటంబీకులు ఎదురుచూపులు

KKD: సముద్రంలో గల్లంతైన ఉప్పాడ మత్స్యకారుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ సమన్వయంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 4న వేటకు వెళ్లిన బోటు పారాదీప్ సమీపంలో గల్లంతవ్వగా, తుఫాను ప్రభావంతో బంగ్లాదేశ్, మయన్మార్ జలాల వైపు కొట్టుకుపోయి ఉండొచ్చని, ఆ దేశాలకు సమాచారం ఇచ్చామన్నారు.