హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి ఆర్టీసీ డిపోలో 20 బస్సుల రద్దు

E.G: పోలవరం జిల్లాలో నిర్వహించనున్న ఎన్నికల విధుల కోసం రాజమండ్రి RTC డిపో నుంచి 20 బస్సులను కేటాయించారు. ఈ కారణంగా ఈనెల 25, 26న బస్సులు నడవవు. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాజమండ్రి డిపో మేనేజర్ మాధవ్ మంగళవారం కోరారు. బస్సులు రద్దు అయినందున ప్రయాణికులు అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలన్నారు.