PPM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సా.5 గం.ల నుంచి మద్యం, కల్లు దుకాణాల మూసివేతకు కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్'


