NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంపై విమర్శలు


