బాపట్ల: బంగాళాఖాతంలో ఏర్పడిన తూర్పు గాలుల ద్రోణి ప్రభావంతో జిల్లాలో రానున్న నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాకు మరో తుఫాను ముప్పు లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లకు వర్ష సూచన..!


