TG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు HYDలో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్' నిర్వహించనుంది. రేపు ఉదయం 10.30కు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగనుంది. CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ ర్యాలీకి భారీ జన సమీకరణపై PCC దృష్టి పెట్టింది.
వార్తలు
రేపు PCC ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షా మార్చ్’


