SS: కదిరి ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అభిషేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
ఖాద్రీశుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు


