BPT: చీరాల(M) ఈపురుపాలెం పంచాయతీ సావరపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు టీడీపీలో అసంతృప్తి పొంది, ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరారు. పందిళ్లపల్లిలో ఆమంచి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి సావరపాలెం నేతలు


