హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో ఛైర్మన్ రాఘవరెడ్డి తొలి సమీక్ష

కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి తొలిసారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ప్లాస్టిక్ వినియోగం అరికట్టడంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సమావేశం మినిట్స్ రికార్డు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని హెల్త్ ఆఫీసర్ రమేశ్‌ను ఆదేశించారు. నిర్ణయాల్లో పారదర్శకత ఉంటేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని అన్నారు.