VSP: ఇగ్నో వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సంచాలకులు డా.ధర్మారావు తెలిపారు. విశాఖ పరిధిలో విశాఖలో 3, రాజమహేంద్రవరంలో 1, కాకినాడలో 1 కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. సుమారు 5,400 మంది హాజరవుతారన్నారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని, సెల్‌ఫోన్లు అనుమతించరన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఇగ్నో వార్షిక పరీక్షలు


