అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో మొత్తం 244 గ్రామ పంచాయతీలకు గాను ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి మంగళవారం తెలిపారు. అలాగే 2,446 వార్డు సభ్యుల స్థానాల్లో 132 ఏకగ్రీవం కాగా, మిగిలిన 2,314 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 243 సర్పంచ్, 2,314 వార్డు స్థానాలకు ఎన్నికలు


