ASR: కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి మద్దూరి రాజుకు మద్దతుగా పాడేరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య ప్రచారం నిర్వహించారు. రేవళ్లు, కంఠారం, శాంతినగరం, నిమ్మలపాలెంలో ఇంటింటికీ తిరిగి అభ్యర్థికి మద్దతు కోరారు. కొయ్యూరు మండల అధ్యక్షుడు లక్ష్మణ్, బుజ్జిబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేవళ్లులో జనసేన అభ్యర్థికి మద్దతుగా ఇన్ఛార్జ్ ప్రచారం


