హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపారుపూడి మండలంలో 3 పంచాయతీల ఏకగ్రీవం

కృష్ణ: పెదపారుపూడి మండలంలోని 3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చిన్న పారుపూడి, మోపర్రు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు, రావులపాడులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గోళ్ల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మండలంలో మొత్తం 26 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు.