హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పోలింగ్ సామాగ్రి అందజేత

PLD: రొంపిచర్ల మండల పరిధిలోని 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి నేడు ఉ. 7 గంటల ఎండీవో కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. సంబంధిత పోలింగ్ సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. పోలింగ్ సామాన్యతో కేంద్రాలకు వెళ్లాలన్నారు.