హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సత్యం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

VSP: నగరంలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. సత్యం జంక్షన్‌ నుంచి గురుద్వార్‌ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రాజోలు నుంచి విశాఖ వస్తున్న బస్సు అదుపుతప్పడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడగా ద్వారక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.