VSP: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపువలస వద్ద గోస్తని నదిలో ప్రమాదవశాత్తు పడి అభిషేక్ (15) అనే బాలుడు మృతి చెందాడు. మంగళవారం ఆడుకుంటూ వెళ్లిన బాలుడు నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు భీమిలి సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తగరపువలస గోస్తనీ నదీలో పడి బాలుడు మృతి


