హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుద్దపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

GNTR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యల్లో భాగంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లిలో మంగళవారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.