హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం మేయర్ ఎన్నిక పై ఉత్కంఠ

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ప్రచార గడువు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రధాన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. YCP అభ్యర్థి గుండ లక్ష్మీదేవి, కూటమి అభ్యర్థి రాధారాణి మధ్య పోటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.