CTR: ఇరువారం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన మ్యూజిక్ టీచర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనిల్ తెలిపారు. ఇంటర్మీడియట్‌తో పాటు మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సంగీత ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


