CTR: ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని సరసమైన ధరకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ధరణి కౌంటర్ ద్వారా కిలో ఫైన్ రైస్‌ను రూ.50కే విక్రయిస్తున్నట్లు తహశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రూ.50కే సన్న బియ్యం విక్రయాలు


