హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 కంపెనీలు.. 36 మందికి కొలువులు

TPT: వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 36 మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 115 మంది అభ్యర్థులు హాజరుకాగా, మరో ఐదుగురు తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించారు.