హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందుకూరుపేటలో మొత్తం నామినేషన్లు ఎన్ని అంటే?

NLR: ఇందుకూరుపేట మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు 126, వార్డు సభ్యుల స్థానాలకు 599 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం సర్పంచ్ స్థానాలకు 103, వార్డు సభ్యుల స్థానాలకు 577 నామినేషన్లు ఆమోదించినట్లు ఎంపీడీవో నాగేంద్రబాబు తెలిపారు. డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.