CTR: కార్వేటినగరంలోని టీటీడీ ఆధ్వర్యంలోని స్కంద పుష్కరిణి వద్ద ఎల్ఈడీ లైట్లు వెలగక చీకట్లు అలుముకున్నాయి. దీంతో పుష్కరిణిని సందర్శించే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్ల నిర్వహణలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ పుష్కరిణిలో విద్యుత్ సమస్య


