అన్నమయ్య: చిన్నమండెం మండలం బోనమలలో రోహిణి అనే బాలింత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త, కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. వరకట్న వేధింపులున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలింత అనుమానాస్పద మృతి


