హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు మేయర్‌ను కలిసిన అధికారులు...!

నెల్లూరు నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్‌ను కార్పొరేషన్ కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, వివిధ విభాగాల అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, నగర అభివృద్ధి, పలు అంశాలపై చర్చించారు.