NLR: తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాలెం సెంటర్‌లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేర్లతో సహా వేప చెట్టు కూలి అటుగా వెళ్తున్న బైక్‌పై పడటంతో మురారి సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టు కొమ్మల కింద చిక్కుకున్న ఆయన మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వేప చెట్టు కూలి వ్యక్తి మృతి


