నెల్లూరుకు చెందిన రెండున్నరేళ్ల హన్వీ శ్రీ ఆధ్యారెడ్డి అసాధారణ జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. కేవలం ఒక నిమిషంలో 42 చిత్రాలను గుర్తించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా చిన్నారిని అభినందించి మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. చిన్నారి ప్రతిభను పలువురు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి అరుదైన రికార్డు...!


