E.G: గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి, సంక్షేమం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి: ఎంపీ


