హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

NTR: విజయవాడలోని ఏలూరు కాలువలో ఓ వ్యక్తి పడిపోయినట్లు 112కు సమాచారం అందడంతో పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించారు. పోలీసులు కాలువలోకి దిగి స్థానికుల సహకారంతో సదరు వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని రక్షించడంతో స్థానికులు అభినందించారు.