హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

GNTR: మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని గుంటూరు డివిజన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు సూచించారు. నంబూరు గ్రామంలోని వీవీఐటీ యూనివర్సిటీలో మంగళవారం గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.