కాకినాడలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కె. ప్రణీత వ్యాసరచనలో ప్రథమ స్థానం, ఎం. జస్వంత్, పి. నెల్సన్ బాబు క్విజ్‌లో ద్వితీయ స్థానం సాధించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విజేతలు బహుమతులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులకు బహుమతులు


