హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బెజవాడలో బరితెగించిన పోస్టర్లు

NTR: విజయవాడలో వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపాయి. పంది ముఖంతో మనిషి శరీరాన్ని మార్ఫింగ్ చేస్తూ.. ‘పాలకుడి ముఖం మారినంత మాత్రాన అధికార స్వభావం మారుతుందా?’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు నగరంలోని పలు కూడళ్లలో పోస్టర్లు అంటించారు. 4 రోజుల క్రితమే ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ Xలో పోస్టు చేసినట్లు గుర్తించారు. CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.