NTR: కలెక్టర్ డా.జి.లక్ష్మీశ కుటుంబ సమేతంగా విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కలెక్టర్ స్వామివారి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
స్వామివారిని దర్శించుకున్నకలెక్టర్


