హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరు అభ్యర్థుల జాబితా విడుదల

ELR: గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు - 2026లో భాగంగా మంగళవారం సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్ట్, గుర్తుల కేటాయింపు వివరాలను ప్రకటించారు.అలాగే ఆయా గ్రామాల గ్రామపంచాయతీ నోటీసు బోర్డు ద్వారా ప్రకటించారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో సహా పూర్తి వివరాలను నోటీసు బోర్డులో ఉంచారు.