హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

కృష్ణా: మోపిదేవి మండలం మెరకనపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ADA జయప్రద, AO హెప్సిబారాణి పాల్గొన్నారు. వరి కోతలు, రబీ సీజన్లో వేసే మినుము విత్తనాల గురించి రైతులకు వివరించారు. మినుములో వచ్చే పురుగుల నివారణకు వాడవలసిన మందుల గురించి అవగాహన కల్పించారు.