కృష్ణా: వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు పరిపక్వత కాని ధాన్యాన్ని కోయవద్దని కృత్తివెన్ను మండల వ్యవసాయ అధికారి మాధురి కిరణ్ రైతులకు సూచించారు. మంగళవారం కృత్తివెన్ను గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించారు. కోసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని ఏవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పరిపక్వత కాని ధాన్యాన్ని కోయవద్దు: ఏవో


