PLD: వైసీపీ నాయకుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం డీఎస్సీ అక్రమాలపై నిరసనగా ధర్నా నిర్వహించిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. తాడేపల్లిలో సందీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత సందీప్ మళ్లీ అరెస్ట్!


