కోనసీమ: రూరల్ మండలం కామనగరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రాజులపూడి భీముడికి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని 1వ వార్డులో పర్యటించి, కత్తెర గుర్తుకు ఓటు వేసి భీముడిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మెట్ల


