ASR: కొయ్యూరు మండలం డౌనూరు, మూలపేట, కంఠారం, కొయ్యూరు, చీడిపాలెం, రాజేంద్రపాలెం పంచాయతీల్లో పాడేరు ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసే వారికి ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే


