AKP: నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ నెట్వర్క్ సెల్ టవర్ నిర్మాణం ఆపాలంటూ కాలనీవాసులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం వలన సెల్ టవర్ నిర్మాణంతో రేడియేషన్ ముప్పు పొంచి ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సెల్ టవర్ నిర్మాణం ఆపాలంటూ ఆందోళన


