హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చంద్రబాబు రిగ్గింగ్ మ్యాన్: మాజీ మంత్రి రజిని

PLD: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని చిలకలూరిపేట మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. బూత్ ఏజెంట్లను బయటకు పంపి ఫలితాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. చంద్రబాబును "రిగ్గింగ్ మ్యాన్"గా అభివర్ణించారు.