హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైట్ కోర్టుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

KKD: కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించిన నైట్ కోర్టుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో కోర్టు విధులకు దూరంగా ఉంటామని జూనియర్ సివిల్ జడ్జి లంక గోపీనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.