హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరులో మాజీమంత్రి విస్తృత ప్రచారం

ASR: మాజీమంత్రి, వైసీపీ సీఈసీ సభ్యుడు పసుపులేటి బాలరాజు మంగళవారం కొయ్యూరు మండలం ఎం.మాకవరం, చింతలపూడి తదితర పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఓటర్లకు వివరించారు. ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు.