PPM: మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు అన్నారు. మంగళవారం పార్వతీపురం జిల్లా కేంద్రంలోని డీ అడిక్షన్ (వ్యసన విముక్తి, పునరావాస) కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అడిగారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ఆరోగ్యానికి పెను ముప్పు'


