కోనసీమ: రాయవరం మండలం సోమేశ్వరం పంచాయతీ పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఇద్దరు అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడంతో శాకా రామలక్ష్మి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 14 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే ఉండటంతో వార్డు సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
సోమేశ్వరం పంచాయతీ ఏకగ్రీవం


