హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

TPT: రేణిగుంట పట్టణంలో స్థానిక ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రచార కార్యక్రమాలతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.