CTR: ఈ నెల 26న జిల్లాలోని 9 మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీపీఓ సుధాకర్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే!


